Horoscope 14-07-2019 పంచాంగం

Spread the love
Horoscope 14-07-2019

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడ
మాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.51 నిమిషాలకు
అదివారం శుక్ల త్రయోదశి రాత్రి / తెల్లవారుజామున 00.55 నిమిషాల వరకు
జ్యేష్ఠనక్షత్రం సాయంత్రం 17.27 నిమిషాల వరకు తదుపరి మూల నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 01:55 నిమిషాల నుండి రాత్రి / తెల్లవారుజామున 03:37 నిముషాల వరకు
దుర్ముహూర్తం
సాయంత్రం 17:07 నిమిషాల నుండి సాయంత్రం 17:59 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 08.17 ని.షా నుండి ఉదయం 09.57 ని.షావరకు 

బ్రహ్మ యోగం రాత్రి / తెల్లవారుజామున 03.27 ని.షా వరకు, తదుపరి ఇంద్ర యోగం

కౌలవ కరణం మధ్యాహన్నం 12.38 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి / తెల్లవారుజామున 00:55 నిముషాల వరకు
ప్రదోషవ్రతం  

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *