తేదీ 17-09-2019 పంచాంగం

Spread the love

Horoscope 17-09-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం ,
సూర్యోదయం ఉదయం 06.08 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.14 నిమిషాలకు
మంగళవారం కృష్ణ తదియ సాయంత్రం 16.33 నిమిషాల వరకు
అశ్విని నక్షత్రం ఈరోజు మొత్తం ఉంది.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 02:20 నిమిషాల నుండి రాత్రి / తెల్లవారుజామున 04:07 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 08:33 నిమిషాల నుండి ఉదయం 09:21 నిముషాల వరకు
తదుపరి రాత్రి 22:59 నిముషాలనుండి రాత్రి 23:47 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 22.50 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 00.36 ని.షావరకు
ధ్రువ యోగం రాత్రి 23.23 ని.షా వరకు, తదుపరి వ్యాగ్యాత యోగం
బద్ర కరణం సాయంత్రం 16.33 ని.షా వరకు, బవ కరణం రాత్రి / తెల్లవారుజామున 05:25 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *