తేదీ 22-07-2019 పంచాంగం

HOROSCOPE 22-07-2019 PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడ
మాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.56 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.49 నిమిషాలకు
సోమవారం కృష్ణ పంచమి మధ్యాహన్నం 14.04 నిమిషాల వరకు
పూర్వభాద్రపద నక్షత్రం ఉదయం 10.25 నిమిషాల వరకు తదుపరి ఉత్తరభాద్రపద నక్షత్రం.
వర్జ్యం రాత్రి 21:09 నిమిషాల నుండి రాత్రి 22:56 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:48 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:40 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:23 నిముషాలనుండి సాయంత్రం 16:15 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 11.57 ని.షా నుండి మధ్యాహన్నం 12.48 ని.షావరకు 

శోభన యోగం ఉదయం 07.19 ని.షా వరకు, తదుపరి అతిగండ యోగం

తైత్తుల కరణం మధ్యాహన్నం 14.04 ని.షా వరకు, గరజ కరణం రాత్రి / తెల్లవారుజామున 03:12 నిముషాల వరకు

WEEKLY HOROSCOPE

PANCHANGAM ON AMAZON

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article