తేదీ 28-08-2019 పంచాంగం

88
Horoscope from 17-11-2019 to 23-11-2019
Horoscope from 17-11-2019 to 23-11-2019

Horoscope 28-08-2019 Panchangam

తేదీ 28-08-2019 పంచాంగం
శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
, 
సూర్యోదయం ఉదయం 06.05 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.30 నిమిషాలకు
బుధవారం కృష్ణ త్రయోదశి రాత్రి 23.28 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం రాత్రి 22.56 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం ఉదయం 08:28 నిమిషాల నుండి ఉదయం 08:55 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:53 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:42 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 17.09 ని.షా నుండి సాయంత్రం 18.35 ని.షావరకు 

వ్యతీపాత యోగం ఉదయం 06.12 ని.షా వరకు, తదుపరి వరీగ యోగం

గరజ కరణం మధ్యాహన్నం 13.06 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 23:28 నిముషాల వరకు

మాసశివరాత్రి    


 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here