Daily Horoscope 06-02-2019 పంచాంగం

Daily Horoscope 06-02-2019 పంచాంగం
శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , మాఘమాసం, శిశిర రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.50 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.10 నిమిషాలకు
బుధవారం శుక్ల విదియ ఈరోజు మొత్తం ఉంది.
ధనిష్ఠ నక్షత్రం ఉదయం 09.09 నిమిషాల వరకు తదుపరి శతభిష నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 17:15 నిమిషాల నుండి రాత్రి 19:03 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:08 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:58 నిముషాల వరకు
శుభసమయం రాత్రి /  తెల్లవారుజామున 04.03 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 05.51 ని.షావరకు 

వరిఘ యోగం ఉదయం 09.56 ని.షా వరకు, తదుపరి పరిఘ యోగం

బాలవ కరణం సాయంత్రం 18.35 ని.షా వరకు, కౌలవ కరణం ఈరోజు మొత్తం ఉంది

చంద్రదర్శనం   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article