Horoscope January 13 2019

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , పుష్యమాసం, శిశిర రుతువు

జనవరి 13 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.56 నిమిషాలకు
ఆదివారం శుక్ల సప్తమి రాత్రి 11.42 నిమిషాల వరకు
ఉత్తరాభాద్రపద నక్షత్రం ఉదయం 11.07 నిమిషాల వరకు తదుపరి మృగశిర నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 12:01 నిమిషాల నుండి రాత్రి / తెల్లవారుజామున 01:43 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 04:28 నిమిషాల నుండి సాయంత్రం 05:12 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 12.03 ని.షా నుండి మధ్యాహన్నం 12.47 ని.షావరకు 

పరిఘ యోగం ఉదయం 07.37 ని.షా వరకు, తదుపరి శివ యోగం

గరజ కరణం ఉదయం 10.58 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 11:42 నిముషాల వరకు

భానుసప్తమి   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article