విశాఖ అల్లిపురం, నందిబొమ్మ సమీపంలో ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది.దింతో స్థాని కులు భయాందోళనకు గురయ్యారు.దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అలుముకున్నా మంటల ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.