శ్రీశైలానికి పెరిగిన వరద

108

శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 75,938 క్యూసెక్కులు వస్తుండటంతో..ఔట్ ఫ్లో 28,252 క్యూసెక్కులు కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 846.70 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 73.2313 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ఎడమగట్టు(తెలంగాణ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 28,252 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here