వారాంతపు సెలవులతో తిరుమల కొండపై భక్తులు భారీగా చేరారు.శనివారం ఉదయం 6 గంటలకు తిరుమలలో వైకుంఠం కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల మూడు కిలో మీటర్లు క్యూలు భక్తుల తో కిట కిట లాడుతున్నాయి చిరు జలులు పడుతున్నా వెంకన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు సుమారుగా సర్వ దర్శనము సమయం 10 గంటలు పైనే పడుతుంది శుక్రవారం రాత్రి వరకు 73,016 భక్తులు మహా లఘు లో దర్సనం చేసుకున్నారు.కానుకల హుండీ ఆదాయం ₹4.09 కోట్లు వసూలైంది.