నిండు గర్భిణీ బార్య ను హత్య చేసిన భర్త

నందిగామ:నిండు గర్భిణీ బార్య ను హత్య చేసిన భర్త నందిగామ మం గోళ్ళముడి గ్రామానికి చెందిన భూ లక్ష్మి కి అనారోగ్యం కారణంగా విజయవాడ బైక్ పై తీసుకెళ్లి, తిరిగి వస్తున్న భార్య భూ లక్ష్మి ని గోంతు కు చీర ఫై బిగించి హత్య చేసిన భర్త గోపి కంచికచర్ల మం పేరకలపాడు వద్ద కు రాగానే భూలక్ష్మి ని గోంతు కు చీరతో చంపిన భర్త గోపి అనంతరం 108 ఫోన్ చేసి నందిగామ, అనంతరం విజయవాడ తరలించే క్రమం లో మృతి.అనుమానం రాకుండా గోపి నాన్నమ్మ గ్రామం ఇబ్రహీంపట్నం మం. చిలుకూరు తరలించిన గోపి.భూ లక్ష్మి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు భూ లక్ష్మి అంత్యక్రియలను నిలిపివేసిన పోలీసులు భూ లక్ష్మి మెడపై గాయాలు ఉండటం తో పోలీసుల విచారణలో భార్యను చంపినట్లు అంగీకరించిన భర్త గోపి తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని తన భార్య కు తనకు మొదటి నుంచి సఖ్యత లేదని అందుకే చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులకు వెల్లడించిన గోపి.ఇదే అదునుగా భావించి చీర కోంగు తో చంపినట్లు పోలీసులకు వెల్లడించిన గోపి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన నందిగామ రూరల్ సిఐ నాగేంద్ర కుమార్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article