హుజురాబాద్ కాంగ్రెస్లో జోరు..

131
TPCC president Revanth Reddy announced the zonal authorities in Huzurabad
TPCC president Revanth Reddy announced the zonal authorities in Huzurabad

హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయకర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ వ్యవహరిస్తారు. నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు వ్యవహరిస్తారు. ఈ కింద పేర్కొన్నవారు మండల బాధ్యులుగా ఉంటారు.
వీణవంక మండలం: ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్..
జమ్మికుంట మండలం: విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్
హుజురాబాద్ మండలం: టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్..
హుజురాబాద్ టౌన్: బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు
ఇల్లంతకుంటా మండలం: నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కమలపూర్ మండలం: కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య..
కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త: కవ్వంపల్లి సత్యనారాయణ..
సమాచారం కొరకు: దొంతి గోపి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here