మ్యాన్ హోల్ మూతలు తీయొద్దు

30
Hyderabad Manholes
Hyderabad Manholes

Hyderabad Manholes

ఎలాంటి పరిస్తితుల్లోనైనా ప్రజలు మ్యాన్ హోల్ మూతలు తెరవకూడదని, ఎక్కడైనా దెబ్బతింటే లేదా ఓపెన్ చేసి ఉంటే కనుక వాటర్ బోర్డు కస్టమర్ కేర్ నంబర్ 155313 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని వాటర్ బోర్డు ఎండీ దాన కిశోర్ కోరారు. నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించి మ్యన్ హోల్ మరమ్మతు పనులను పరిశీలించారు. ప్రజలు మ్యాన్ హోల్స్ మూతలు తీయొద్దన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here