ఇదేనా.. మెట్రో ట్రైనులో ప్రయాణీకుల భద్రత?

hyderabad metro rail security utter flop ఈ నెల 8 వ తేదీన మెట్రో రైలులో తాగి హల్చల్ చేసిన వ్యక్తిని  మెట్రో సెక్యూరిటీ పట్టుకున్నారు. అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ రోజు మెట్రో రైలులో తాగిన మత్తులో ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తి సీలం కనకరాజు గా గుర్తించారు.  సీసీటీవీ ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ తో గుర్తించినట్లు సమాచారం. మెట్రో లో డాన్స్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ కనకరాజు హల్ చల్ చేశారు. అయితే, … Continue reading ఇదేనా.. మెట్రో ట్రైనులో ప్రయాణీకుల భద్రత?