హైదరాబాద్లో ముఖ్యమైన కార్యక్రమాలు

Hyderabad Today Programmes

► వేదిక– రవీంద్రభారతి.
► ద్వారకా హైస్కూల్‌ యాన్యువల్‌ డే సెలబ్రేషన్‌
సమయం– ఉదయం 9 గంటలకు.

► హిందీ ఫిల్మ్‌ మెలోడీస్‌ బై
రాగమాధురి మ్యూజిక్‌ అకాడమీ.
సమయం– సాయంత్రం 5–30 గంటలకు

► కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌
సమయం– రాత్రి 8 గంటలకు
► వేదిక– అవర్‌ సాక్రేడ్‌స్పేస్‌ ,

సికింద్రాబాద్‌

► కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌
సమయం– సాయత్రం 6 గంటలకు.

► స్పీడ్‌ క్యూబింగ్‌ క్లాసెస్‌
సమయం– సాయంత్రం 6 గంటలకు.

► కథక్‌ క్లాసెస్‌ బై సంజయ్‌ గోషి
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు.

► హిందీ క్లాసెస్‌
సమయం– సాయంత్రం 4 గంటలకు.

► కంపోస్టర్స్‌ ఎక్స్‌పో: 2020
వేదిక– అలియన్స్‌ ఫ్రాంచైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు.

► కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌
వేదిక– రంగ్‌మంచ్‌ (డ్యాన్స్‌ స్కూల్‌), హిమాయత్‌ నగర్‌
సమయం– ఉదయం 10:30 గంటలకు.

► నేషనల్‌ సిల్క్స్‌ ఎక్స్‌పో
వేదిక– శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్‌కాలనీ
సమయం– ఉదయం 11 గంటలకు

► ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక– హైదరాబాద్‌ మారియట్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్, ట్యాంక్‌బండ్‌
సమయం– రాత్రి 7 గంటలకు.

► సీ ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక– అబ్సల్యూట్‌బార్, రోడ్‌ నం.1,
బంజారాహిల్స్‌
సమయం– ఉదయం 11 గంటలకు.

► ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌
వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌
సమయం– ఉదయం 11 గంటలకు.

► ఆల్‌ ఇండియా ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌
వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి
సమయం– ఉదయం 10 గంటలకు.

► వేదిక– కైట్స్‌అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌
సమయం– మధ్యాహ్నం 2:30 గంటలకు.

► చెస్‌ వర్క్‌షాప్‌
సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు

► ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక– తాజ్‌ డెక్కన్, బంజారాహిల్స్‌
సమయం– ఉదయం 10 గంటలకు.

► వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక– పార్క్‌ హయత్, రోడ్‌ నం.2,
బంజారాహిల్స్‌
సమయం– ఉదయం 10:30 గంటలకు.

► ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌
వేదిక– షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి
సమయం– సాయంత్రం 6:30 గంటలకు.

► అకాడమీ అవార్డ్స్‌– 2019
వేదిక– హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌
సమయం– సాయంత్రం 6 గంటలకు.

► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌
సమయం– రాత్రి 7 గంటలకు

Hyderabad Daily Updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article