హైదరాబాద్లో రూ.2 కోట్లలోపు విల్లాలు

HYDERABAD VILLAS BELOW 2 CR

హైదరాబాద్లో పలు నిర్మాణ సంస్థలు లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నాయి. ప్రణీత్ గ్రూప్ బాచుపల్లిలో ప్రణీత్ ప్రణవ్ లీఫ్ ను ఆరంభించింది. ఆరంభ బిల్టప్ ఏరియా 1650 చదరపు అడుగుల్లో కడుతుండగా రేటు సుమారు కోటీ రూపాయలు చెబుతున్నారు.

ఆక్రుతి ఏఆర్వీ వీవా గచ్చిబౌలిలో విల్లాలను స్టార్ట్ చేసింది. 2866 చదరపు అడుగుల నుంచి 4189 అడుగుల్లోపు కడుతున్నారు. ఒక్కో విల్లా విస్తీర్ణం రూ.1.88 కోట్లు గా పెట్టారు. పూర్తి వివరాలకు సంస్థను సంప్రదిస్తే ఉత్తమం.

ప్రవీణ్స్ నేచర్ విల్లా ప్రాజెక్టు పటాన్ చెరులో ఆరంభమైంది. ఆరంభ విల్లా విస్తీర్ణం 1630 చదరపు అడుగులు. ధర రూ.88.3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

బాచుపల్లిలో శ్రీనిధి హిల్ పార్కు లగ్జరీ PROJECT స్టార్ట్ అయ్యింది. ఒక్కో విల్లా 1980 చదరపు అడుగుల నుంచి ఉంటుంది. ధర కోటీ యాభై లక్షల్నుంచి చెబుతున్నారు.

TRIPURA LANDMARK అనే లగ్జరీ విల్లా PROJECT స్టార్ట్ అయ్యింది. ఒక్కో విల్లా ఆరంభ విస్తీర్ణం.. 2092 చదరపు అడుగుల నుంచి కడుతున్నారు. ధర దాదాపు కోటీన్నరగా పెట్టారు. శామీర్ పేట్ షాంగ్రిల్లా విల్లాస్ స్టార్ట్ అయ్యింది. ఇందులో ఒక్కో విల్లా స్టార్టింగ్ విస్తీర్ణం.. రెండు వేల ఏడు వందల చదరపు అడుగులు. ఆరంభ ధర కోటిన్నరగా చెబుతున్నారు. శామీర్ పేట్లో ట్రీ టాప్స్ విల్లా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. ఒక్కో విల్లా విస్తీర్ణం సుమారు మూడు వేల చదరపు అడుగులు. ధర కోటీ అరవై లక్షలు. ద హడిల్ అనే లగ్జరీ గేటెడ్ విల్లా ప్రాజెక్టు మహేశ్వరంలో ప్రారంభమైంది. ఇందులో ఒక్కో విల్లా విస్తీర్ణం సుమారు రెండు వేల చదరపు అడుగుల్లో స్టార్ట్ అవుతుంది. ఒక్కో విల్లా రేటు దాదాపు కోటీ ముప్పయ్ లక్షల్నుంచి ఆరంభమవుతంది.

పూర్తి వివరాలకు 9030034591ని ఆఫీసు వేళలో సంప్రదించండి.

Hyderabad Real Estate Latest Updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article