ఇండియా పేరిట ‘ఉగ్ర’విరాళాలు

207

ఇండియాకు కరోనా సహాయం పేరిట వసూళ్లు చేసిన 158 కోట్ల 41 లక్షల రూపాయలను ఉగ్రవాద సంస్థలకు మళ్లించిన ఇస్లామిక్ సంస్థ. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇండియాకు సహాయం అందచేయడానికీ (‘హెల్ప్ ఇండియా బ్రీత్’ )అని చెప్పి 150 కోట్లు వసూళ్లు చేసి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన ఇస్లామిక్ NGO ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఇస్లామిక్ సంస్థ ఇమానా. ఈ సంస్థ రిలీఫ్ ఛైర్మన్ ఇస్మాయిల్ అబాదాన్ మెహర్ పాకిస్తాన్ మూలాలకు చెందిన వ్యక్తి. అయితే, భారతదేశానికి ఎటువంటి సహాయం రాకపోగా, IMANAఇస్లామిక్ సంస్థ పాలస్తీనా గాజా కోసం మరొక ఫండ్ రైజర్‌ను ప్రారంభించింది! మే 19న, గాజాకు సహాయం పేరిట దాదాపు 380 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఉగ్రవాద సంస్థలకు మల్లింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here