ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో వెరీ పూర్ క్యాటగిరిలో గాలి నాణ్యత
ఢిల్లీ ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ పై 334 పాయింట్లుగా ఉన్న గాలి నాణ్యత
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై సగటున 273 పాయింట్లుగా గాలి నాణ్యత
పంజాబ్,హర్యానాలో పంట వ్యర్ధాల దహనం తో ఢిల్లీని కమేస్తున్న పొగ ,కాలుష్యం
చలి తీవ్రత పెరగడం,వాయు వేగం తగ్గడంతో ఢిల్లీ ఎన్సీఆర్ లో క్షిణించిన గాలి నాణ్యత
కళ్ళ మంటలు,గొంతు నొప్పి శ్వాసకోశ సంబంధిత సIncreased air pollution in Delhiమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసు.