మొదటి మహిళ విమాన పరీక్ష ఇంజనీర్

73

దేశానికి మొదటి మహిళ విమాన పరీక్ష ఇంజనీర్ ను అందించిన కర్ణాటక.
ప్రతిష్టాత్మక ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ నుండి పట్టభద్రురాలై భారత వైమానిక దళపు మొదటి మహిళా విమాన పరీక్ష ఇంజనీర్ గా నిలిచిన ఆశ్రీతా వి ఒలేటి. 1973 నుంచి ఇప్పటి దాకా ఈ శిక్షణ విభాగంలో కేవలం 275 మాత్రమే పట్టభద్రులు కాగా వీరిలో కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లా, కోల్లీగల్ పట్టణానికి చెందిన ఆశ్రీతా మొదటి మహిళాగా స్పూర్తిగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here