గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62,224 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 2542 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 1,07,628 మంది బాధితులు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,96,33,105 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 8,65,432 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,83,88,100 మంది బాధితులు. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 3,79,573 మంది మృతి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.80% మరణాల రేటు 1.28%. ఇప్పటి వరకు 26,19,72,014 మందికి కరోనా టీకాలు.