ఓడిన భారత జట్టు

INDIA SECOND ODI LIVE SCORE

న్యూజిలాండ్ రెండో వ‌న్డే 22 పరుగుల తేడాతో గెలిచింది. జడేజా ఒంటరి పోరాటం ఎట్టకేలకు వ్రుథా అయ్యింది. తనకు మరో ఒక్క బ్యాట్స్ మెన్ తోడుగా ఉన్నా సంచలనం స్రుష్టించేవాడు. కానీ, జడేజా బ్యాటింగ్ మాత్రం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. న్యూజిలాండ్ జట్టు ప‌దునైన బౌలింగుతో భార‌త బ్యాట్ల‌మెన్ల‌ను పెవిలియ‌న్ దారిన ప‌ట్టించింది. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 251 ప‌రుగులు చేసింది. ప్రస్తుతం జ‌డేజా, సైనీ  క్రీజులో ఉన్నారు. శ్రేయాస్ అయ్యార్ 52 ప‌రుగులు, కేదార్ జాద‌వ్ 9, ఎస్ ఎన్ ఠాకూర్‌ (18) ప‌రుగులు చేసి వెనుతిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే నిలబడి కివీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడ్డారు. 57 బంతుల్లో చేసిన 52 పరుగుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

అంత‌కంటే ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత యాభై ఓవర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 273 ప‌రుగులు చేసింది. మొద‌టి మ్యాచులో జ‌ట్టును గెలిపించి రాస్ టేల‌ర్ రెండు వ‌న్డేలో స‌త్తా చాటాడు. చివ‌రి వ‌ర‌కూ క్రీజులో ఉండి 73 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచులో ఓపెన‌ర్ గ‌ప్తిల్ కూడా 76 ప‌రుగులతో ఫామ్ లోకి వ‌చ్చేశాడు.

INDIA ODI SERIES AGAINST KIWIS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *