అభిమానుల కల నెరవేరింది

అభిమానుల కల నెరవేరింది.విశాఖలో మ్యాచ్ ఆడితె గెలుపు తద్యమనే సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అవ్వడంతో అభిమానులు ఖుషీ అయ్యారు.ఎట్టకేలకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తన సత్తా చాటింది.దక్షిణాఫ్రికాపై తాండవం చేసి, భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అవును, విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో గెలుపు జెండా ఎగరేసింది.దీంతో.. 200 మైలురాయిని అందుకుంటుందనుకున్న భారత క్రికెట్ జట్టు 179 పరుగులకే పరిమితమైంది.గెలుపును తన ఖాతాలో వేసుకున్న క్రీడాకారులు తిరుగుపయణమయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article