భారతీయుడు2 షూటింగ్‌లో దారుణం..3 డైరెక్టర్లు మృతి

184
Indian2 Shooting Accident
Indian2 Shooting Accident

Indian2 Shooting Accident

షూటింగ్‌ల‌లో ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మే కానీ చ‌నిపోయేంత ప్ర‌మాదాలు మాత్రం బాధాక‌రం. తాజాగ ఇదే ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇండియ‌న్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం భారతీయుడు2. ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని పూన‌మ‌ల్లి ద‌గ్గ‌ర జ‌రుగుతుంది. అయితే గ‌త రాత్రి షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో భారీ క్రేన్ హ‌ఠాత్తుగా చిత్ర బ్రుందంపై ప‌డింది. 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడి అక్కడే ఉన్న టెంట్‌పై పడింది.

ఈ షాకింగ్ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు, మ‌రో వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(28), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్‌(60) ఉన్నారు. ఇక ఇదే షూటింగ్‌లో శంక‌ర్ తో పాటు ప‌లువురు గాయ‌ప‌డ్డారు. అయితే షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో సెట్​లో హీరో కమల్​హాసన్​తో పాటు హీరోయిన్​ కాజల్​ కూడా ఉన్నారు.

Indian2 Shooting Accident,#india2,#directorshanker,shanker injured in indian2 shootin,kajal agarwal,kamala hassan,’Indian 2′ Film Shooting Spot Accident,3 dead, 10 injured,#Indian2shooting

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here