ఫ్ల‌యిట్ మిస్సింగ్‌

INDONESSIA FLIGHT MISSING

182 మంది ప్రయాణికుల తో వెళ్తున్న ఇండోనేషియా విమానం అదృశ్యమైంది. జకార్త వద్ద మిస్ అయిన‌ట్లు స‌మాచారం. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.  బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాల‌కే రాడార్ నుంచి క‌నిపించ‌డం లేదు. సుమారు 11 వేల అడుగుల ఎత్తు నుంచి అదృశ్య‌మైంద‌ని స‌మాచారం. ఈ విమానం జ‌కార్త నుంచి పాంటియానాక్ వెళుతోంద‌ని స‌మాచారం.

#jakarthaflightmissing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *