‘అరె ఈట‌ల రాజేంద‌ర్..’ అంటూ బూతులు..

Insult to Eetala Rajender In Huzurabad Constituency.. Parents of deceased family attacked Eetala Rajender using filthy language. Infact Eetala helped the family, by providing job to the deceased wife, but still they shouted badly at Eetala Rajender.

62
Insult to Eetala Rajender
Insult to Eetala Rajender

హుజురాబాద్ మండలం పాపయ్య పల్లెల్లో ఈటల రాజేందర్ కు ప‌రాభావం జ‌రిగింది. పాపయ్య పల్లె గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయిన ఇంటికి పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది, గతంలో అదే గ్రామానికి చెందిన బాషబోయిన ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి మృతికి ఈటెల రాజేందర్ వల్లే తన కుమారుడు మరణించాడని ఈటల రాజేందర్ మీద దుమ్ము ఎత్తి పోసిన ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు. అరె ఈటల రాజేందర్.. అంటూ నానా బూతులు.తిట్టడంతో పోలీసుల సాయంతో అక్కడనుండి ఈటెల రాజేందర్ వెళ్లిపోయారు.

వాస్త‌వానికి, ప్రవీణ్ గుండె పోటుతో చనిపోయి సంవత్సరం దాటింది. ప్రవీణ్ చనిపోయిన తరువాత ఇప్పుడు తిడుతున్న ప్రవీణ్ అమ్మ నాన్నలను పదుల సార్లు ఈటల రాజేందర్ కలిశారు. ప్రవీణ్ భార్యకు ఉద్యోగం కూడా ఇప్పించారు. మొన్నటి దాకా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారో అర్థం కావ‌డం లేదు. బ‌హుశా, ఈటెల రాజేంద‌ర్ మీద వారికి లేనిపోనివి చెప్పారా? అస‌లు దీని వెన‌క కార‌ణ‌మేమిటో తెలియాల్సి ఉంది. బ‌హుశా టీఆర్ఎస్ పార్టీ ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌డం లేద‌ని చెప్ప‌డానికిదే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here