ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రిజైన్‌?

192
IPS Officer RS Praveen kumar resigned
IPS Officer RS Praveen kumar resigned

ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజీనామా చేశారు. మ‌రో ఆరేళ్ల ప‌ద‌వీకాలం ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గ‌త తొమ్మిదేళ్ల నుంచి గురుకల క‌ళాశాల్లో అనేక సంస్క‌ర‌ణ‌ల్ని తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే దక్కుతుంది. మ‌రి, అలాంటి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎందుకు రిజైన్ చేయాల్సి వ‌చ్చిందనే సందేహం ప్ర‌తిఒక్క‌ర్ని ప‌ట్టిపీడిస్తోంది. ఆయ‌న అంబేద్క‌ర్‌, పూలే బాట‌లో న‌డుస్తాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన రాజీనామా లేఖ మీకోసం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here