ISO Certificate To Saibaba Temple
దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్ ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి సంబంధించి, సాయిబాబా టెంపుల్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం గొప్ప విషయమన్న ఎమ్మెల్సీ కవిత, దేవాలయల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, ఆలయ చైర్మన్ శివయ్య, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మెంబర్ డా. విజయ రంగ పాల్గొన్నారు.
Related posts:
అంగారకుడిపై నాసా రోవర్
న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్
బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. 32 మంది మృతి
శ్రీచైతన్య లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య