ఐటీ ఉద్యోగి మృత‌దేహం ల‌భ్యం

మణికొండ లో గల్లంతైన ఐటీ ఉద్యోగి ర‌జ‌నీకాంత్ మృతదేహం నెక్నామ్ పూర్ చెరువులో ల‌భించింది.
గత శనివారం రాత్రి మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు దాటే క్రమంలో నాలాలో పడిపోయాడు. అప్ప‌ట్నుంచి పోలీసులు, జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారుల తో సెర్చ్ ఆపరేషన్ చేప‌ట్టారు. నెక్నా పూర్ చెరువులో పోలీసుల ఆపరేషన్ నిర్వ‌హించారు. మణికొండ నుంచి నెక్నా పూర్ చెరువు వరకు ప్రతి అంగుళంలో గాలించారు. ఎట్ట‌కేల‌కు రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article