నేడే మోడీతో జగన్ భేటి

Jagan Meets Modi Today

బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ప్రధానమంత్రి మోడీతో  సమావేశమవుతారు. ఆయన భేటీలో శాసనమండలి రద్దు, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు జాతీయ సమస్యలపై చర్చిస్తారని సమాచారం. ఆయన వెళ్లడం కంటే ముందు ఉదయం పదిన్నరకు ఏపీ కేబినెట్ భేటీ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో, మోడీ వద్ద ప్రస్తావించే  విషయాల గురించి చర్చించే అవకాశముంది.

– మధ్యాహ్నం 12 గంటలకి సచివాలయం నుంచి గన్నవరం బయలుదేరనున్న సీఎం జగన్

– 12.45 pm గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరతారు.

– 3 pm ఢిల్లీ చేరుకుంటారు

– 4.10 pm to 6.00 pm ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటి

– రాత్రి 7 గంటలకి ఢిల్లీ నుంచి తిరుగుపయనం

– రాత్రి 9.40 గంటలకి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు

modi, jagan meeting live udpdates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article