రెడ్ జోన్ లో జగదీష్ రెడ్డి పర్యటన

26
jagdish reddy visited redzone
jagdish reddy visited redzone

jagdish reddy visited redzone

సూర్యపేట లో మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటించారు. రెడ్ జోన్ లుగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో సందర్శించారు. మంత్రి జగదీష్ రెడ్డికి రెడ్ జోన్ ప్రాంతాల్ని వివరించిన కమీషనర్ రామాంజల్ రెడ్డి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. లాక్ డౌన్ అమలు మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలెవ్వరు బయటకు రావొద్దని జగదీష్ రెడ్డి సూచించారు. మున్సిపాలిటీ రూపొందించిన యాప్ ద్వారా సరుకులు,కూరగాయలు పొందాలన్నారు. వైరస్ లింక్ ను కట్టడి చేసేందుకే లాక్ డౌన్ చేశారని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే కరోనా అదుపులోకి వస్తుందన్నారు.

SURYAPET UPDATES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here