సారాపై బట్టి పై జగ్గంపేట పోలీసులు దాడి

కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా
జగ్గంపేట సిఐ బి. సూర్య అప్పారావు, జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో రెండు టీములుగా ఏర్పడి శనివారం జగ్గంపేట మండలం లోని వివిధ గ్రామాలలో సారా తయారీ స్థావరాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారు పంట పొలాల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 700 లీటర్ల ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు సారా తయారీకి పాల్పడుతున్న చీర నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని జగ్గంపేట ఎస్ ఐ రఘునాథరావు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article