బిల్లా-రంగా సినిమాలో హీరోల మోడీ-కేసీఆర్ వ్యవహరిస్తున్నారు:జగ్గారెడ్డి

బిల్లా-రంగా సినిమాలో హీరోల మోడీ-కేసీఆర్ వ్యవహరిస్తున్నారు….జగ్గారెడ్డి తెలంగాణ ప్రజలు బీజేపీ-టీఆరెస్ ని రాజకీయంగా సమాధి కడతారు.తెలంగాణ ప్రజల కోసం నోవటేల్ హోటల్ వెళ్ళి ఎందుకు మోడీ ని కలవారు కేసీఆర్.కొండవిశ్వేశ్వర్ రెడ్డి కి రాజకీయాల గురించి తూ తెలీదు తా తెలీదు.కొండవిశ్వేశ్వర్ రెడ్డి ఒక మెడికల్ మాఫియా.కొండవిశ్వేశ్వర్ రెడ్డి, పార్థసారధి లు వారి మెడికల్ మాఫియా కోసం అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article