ఆస్కార్ బరిలో ‘జైభీమ్’

సూర్య నటించిన ‘జైభీమ్’ ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఇటీవల ఆస్కార్‌ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘సీన్‌ ఎట్‌ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా బెస్ట్ ఫీచర్ ఫిలింగా ఆస్కార్-2022 అవార్డ్స్‌కి నామినేట్ అయింది. గతేడాది విడుదలైన సినిమాలకు ఈ ఏడాది అవార్డ్స్ అందించనున్నారు. మోహన్‌లాల్ నటించిన ‘మరక్కార్’ కూడా ఆస్కార్ నామినేషన్‌లో చోటు దక్కించుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article