జనసేన ఐదో జాబితా విడుదల

191
TWITTER SHOCK TO JANASENA
TWITTER SHOCK TO JANASENA

JANASENA 5TH LIST

  • నాలుగు ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటన
  • తెలంగాణలోని ఒక ఎంపీ స్థానానికి కూడా…

అర్ధరాత్రి వేళ జాబితా విడుదల చేయడం ఆనవాయితీగా పెట్టుకున్న జనసేన.. ఐదో జాబితా విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రివేళ ఏపీలోని నాలుగు ఎంపీ స్థానాలతోపాటు 16 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని ఒక ఎంపీ సీటుకు అభ్యర్థుల్ని ప్రకటించింది.

ఎంపీ అభ్యర్థులు
విజయనగరం:  ముక్కా శ్రీనివాసరావు
కాకినాడ:          జ్యోతుల వెంకటేశ్వరరావు
నంద్యాల:          ఎస్పీవై రెడ్డి
గుంటూరు:         బి.శ్రీనివాస్

మహబూబాబాద్ (తెలంగాణ):     డా.భూక్యా భాస్కర్ నాయక్

అసెంబ్లీ అభ్యర్థులు
సాలూరు:  బోనెల గోవిందమ్మ
పార్వతీపురం :  గొంగడ గౌరీ శంకరరావు
చీపురుపల్లి:   మైలపల్లి శ్రీనివాసరావు
విజయనగరం: డా.పెదమజ్జి హరిబాబు
బొబ్బిలి: గిరదా అప్పలస్వామి
పిఠాపురం:  మాకినీడు శేషుకుమారి
కొత్తపేట:  బండారు శ్రీనివాసరావు
రామచంద్రపురం:పోలిశెట్టి చంద్రశేఖర్
జగ్గంపేట:పాటంశెట్టి సూర్యచంద్ర రావు
నూజివీడు:  బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
మైలవరం:  అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
సత్తెనపల్లి: వై.వెంకటేశ్వర రెడ్డి
పెదకూరపాడు: పుట్టి సామ్రాజ్యం
తిరుపతి:  చదలవాడ కృష్ణమూర్తి
శ్రీకాళహస్తి: వినుత నగరం
గుంతకల్లు:  మధుసూదన్ గుప్తా

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here