శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి జయంతి ఉత్సవములు

యాదాద్రి :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి జయంతి ఉత్సవములు నేటి నుండి తేది.13.05.2022 నుండి తేది.15.05.2022 వరకు (3) రోజుల పాటు శ్రీ స్వామి వారి ప్రధానాలయం, అనుబంధ ఆలయం శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం లో కొనసాగనున్నాయి

ఉదయం:స్వస్తివాచనము,విష్వక్సేనపూజ,పూణ్యాహవాచనము, ఋత్విక్ వరణం, కుంకుమార్చన, తిరు వెంకటపతి అలంకారం శేవ

సాయంకాలం:మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడవాహనం పరవాసుదేవ అలంకార శేవ…

భక్తులచే నిర్వహించే మొక్కు కళ్యాణం, బ్రహ్మోత్సవ కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, ఆర్జిత సేవలు ఈ మూడు రోజులపాటు నిలిపి వేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు….

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article