నేడు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై తీర్పు ?

Judgment On RTC Strike In High Court Today తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై నేడు తీర్పు వెలువడనుంది . విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అంతకుముందు హైకోర్టుకు నివేదిక సమర్పించింది.కార్మిక శాఖ వద్ద మధ్యవర్తిత్వం ప్రక్రియలో పెండింగ్‌లో ఉండగానే సమ్మెకు వెళ్లారని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, సమ్మె చట్ట విరుద్ధమని … Continue reading నేడు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై తీర్పు ?