జులై 16వ తేదీ పంచాంగం

Spread the love
JULY 16TH PANCHANGAM
శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడమాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.54 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.50 నిమిషాలకు
మంగళవారం శుక్ల పౌర్ణమి  రాత్రి / తెల్లవారుజామున 03.08 నిమిషాల వరకు
పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 20.44 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 05:29 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 07:14 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:29 నిమిషాల నుండి ఉదయం 09:21 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:16 నిముషాలనుండి 
 రాత్రి / తెల్లవారుజామున 00:00 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 15.34 ని.షా నుండి సాయంత్రం 17.17 ని.షావరకు 

వైధృతి యోగం  రాత్రి / తెల్లవారుజామున 03.23 ని.షా వరకు, తదుపరి విష్కంభం యోగం

బద్ర కరణం మధ్యాహన్నం 14.25 ని.షా వరకు, బవ కరణం  రాత్రి / తెల్లవారుజామున 03:08 నిముషాల వరకు ఆషాడపౌర్ణమి , వ్యాసపూర్ణిమ , గురుపూర్ణిమ    

 

– డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

బి. టెక్ (మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం) మాస్టర్స్ ఇన్ వాస్తు ,
పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం.
పిహెచ్ డి (వేదాంగ జ్యోతిషం), (ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *