అత్యవసర సేవలు బంద్

51

ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి నుండి అత్యవసర సేవలు నిలిపివేస్తున్నామని ఉస్మానియ జూడాలు ప్రకటించారు. తమ నిరసనకు ప్రభుత్వం నుండి స్పందన రాలేదని పైగా ప్రతిస్పందన వస్తోందని విచారం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here