న్యాయం చేయండి – కిరోసిన్ డబ్బాతో మహిళ ధర్నా

24
Justice for Sc Laday amberpet
Justice for Sc Laday amberpet

Justice for Sc Laday amberpet

టిఆర్ఎస్ నాయకుడు ఆయిల్ అంజయ్య బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తన ఇంటిని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని అంబర్ పేటలోని అంబేద్కర్ నగర్ కు చెందిన దళిత మహిళ జగదీశ్వరి ఆరోపించింది. తనకు న్యాయ చేయాలని కిరోసిన డబ్బా పట్టుకొని ధర్నా దిగింది. తల్లి కష్టపడి సంపాదించిన ఇంటిని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నా ఆయిల్ అంజయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసింది.

అంబర్ పేట పోలీసులు కూడా తన ఫిర్యాదును తీసుకోవడం లేదని, పోలీసులు కూడా అంజయ్య సపోర్ట్ చేస్తున్నారని ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయకుంటే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని తేల్చి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here