సింగరేణి కాలనీ లో పర్యటించిన కే ఏ పాల్

సైదాబాద్ సింగరేణి కాలనీ లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ పర్యటించి గుడిసె వాసుల తో మాట్లాడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నగరంలో సింగరేణి గుడిసెలలో 30 వేల మంది పేదలు.వలస కూలీలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి గుడిసెల ప్రాంతంలో ప్రజలకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అధిక మార్పు కోరుతున్నారని తెలిపారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article