అయోధ్యలో కార్తిక పౌర్ణమి వేడుక

Karthika Pournami celebration in Ayodhya కార్తీకపౌర్ణమి సందర్భంగా అయోధ్యకు భక్తులు బారులు తీరారు. సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అయోధ్యకు లక్షల సంఖ్యల్లో చేరుకున్నారు. అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదం కేసులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అతిపెద్ద వేడుక ఇదే కావడం విశేషం.అయోధ్యలో వివాదంలో ఉన్న భూమి రామాలయంకే చెందుతుందని శనివారం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో మసీదు కోసం అయోధ్యలో ఐదెకరాల భూమిని … Continue reading అయోధ్యలో కార్తిక పౌర్ణమి వేడుక