హైకోర్టులో మహిళ ఆత్మహత్యయత్నం

22

Kavitha sucide at Highcourt

చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో ఓ మహిళ నిరాశ చెందింది. దాంతో  ఆత్మహత్య ప్రయత్నం చేసింది. హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసింది. దీంతో గమనించిన హైకోర్టు సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. అనంతరం సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చుబెట్టి విచారించారు. గోదావరిఖని చెందిన కవిత ఏప్రిల్ 11 న మురళి అనే వ్యక్తి హత్యాచారం చేసాడని ఫిర్యాదు చేసింది. ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో నిరాశ చెంది హైకోర్టు సాక్షిగా ఆత్యహత్యయత్నానికి ప్రయత్నించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here