ఆర్టీసీ సమ్మెతోనే కేసీఆర్ పతనం

KCR DOWNFALL STARTED WITH RTC తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఉందా అని 50 వేల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో ఆరోజు కేసీఆర్ ఏం చెప్పారో గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న వ్యక్తి ఈ రోజు మాట మరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆర్టీసీ నష్టాల బాట పట్టడానికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఇది ప్రజా రవాణా సంస్థ దినిపైన కూడా పన్నుల భారం మోపుతుందని … Continue reading ఆర్టీసీ సమ్మెతోనే కేసీఆర్ పతనం