కోలుకున్న కేసీఆర్

TELANGANA CHIEF MINISTER KCR RECOVERED FROM CORONA.

63
KCR OUT OF DANGER
KCR OUT OF DANGER

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సిఎం కేసీఆర్ ఐసోలేషన్ లో వుంటున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎం వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్ గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది. దీంతో సిఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here