27 న నిజామాబాద్ కు సీఎం కేసీఆర్

96

ఈనెల 27 వ తేదీ గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ పర్యటించే అవకాశం. ఉదయం 11:30 కు GGH సందర్శన. కోవిడ్ పేషేంట్ల పరామర్శ? ఏర్పాట్లు చేస్తున్న డీఎం & హెచ్ఓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here