కీర్తికి మహేశ్ విషెస్

53
Keerthi Suresh birthday
Keerthi Suresh birthday

Keerthi Suresh birthday

ఇవాళ (శనివారం) కీర్తి సురేశ్ పుట్టినరోజు. 29వ వసంతంలోకి అడుగుపెట్టనుంది ఈ బ్యూటీ. హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో దూసుకుపోతోంది. మహానటితో` జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు విష్ చేశారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ కూడా కీర్తికు బర్త్ డే విషేస్ చెప్పారు.

మహేష్, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` సినిమాలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రోజు పుట్టిన రోజు కావడంతో మహేష్ బాబు కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. `సర్కార్‌ వారి పాట` టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ మూవీ కీర్తి జీవితంలో ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు మహేశ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here