నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో కీర్తి సురేష్‌

Keerthi Suresh Next Movie with national Award director
అందంతోనే కాదు.. `మ‌హాన‌టి` చిత్రంలో పెర్ఫామెన్స్‌తో కూడా మెప్పించిన కీర్తిసురేష్ .. ఈ ఏడాది సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. అంత కాకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. మ‌రో ప‌క్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కీర్తి సురేష్ .. ద‌ర్శ‌కుల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. ఇప్ప‌టికే ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ లేడీ ఒరియెంటెడ్ సినిమా చేయ‌నుండ‌గా.. లెటెస్ట్‌గా జాతీయ అవార్డ్ గ్ర‌హీత, హైద్రాబాద్ బ్లూస్‌, ఇక్బాల్‌, ధ‌న‌క్ చిత్రాల ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నుంది. ఇప్ప‌టికే న‌గేష్ ఫోటో షూట్ కూడా పూర్తి చేశాడు. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. అంతా ఫైన‌ల్ అయ్యాకే ప్రాజెక్ట్ గురించి వివ‌రాల‌ను అధికారికంగాప్ర‌క‌టిస్తారు.

Latest Interesting Telugu News Tsnews

For More New 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article