సాయిపల్లవి స్థానంలో కీర్తి సురేశ్!

188
Keerthy suresh act with Chiru
Keerthy suresh act with Chiru

Keerthy suresh act with Chiru

మెగాస్టార్ చిరంజీవి `వేదాళం` సినిమా రిమేక్ చేయనున్నారు. ఈ సినిమా కోసం కాస్టింగ్ కూడా జరిగిపోయింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టాలనుకుంది టీం. అయితే మెగాస్టార్ చెల్లెలి పాత్రలో మొదట్నుంచే సాయి పల్లవి పేరు వినిపించింది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో కీర్తీ సురేశ్ ను భర్తీ చేయనున్నారట. రీమేక్‌లో చెల్లెలి పాత్ర పోషించే నటి ఎవరనే విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే.

మొదట ఈ పాత్రకు నటి సాయి పల్లవి పేరు వినిపించింది. అయితే చిరంజీవి పక్కన సాయిపల్లవి మరీ చిన్నపిల్లలా ఉంటుందని కీర్తికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు కీర్తి భారీ రెమ్యునరేషన్ అందుకోబోతోందట. కథలో కీలకమైన పాత్ర కావడంతో కీర్తికి రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే అందుకోనుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here