KEESARA REAL ESTATE NEWS
ఏవీ కన్స్ట్రక్షన్స్ నుంచి కొత్త ప్రాజెక్టు అయినా వెంచర్ అయితే.. కొనుగోలుదారులకు హాట్‌కేకు లాంటిది. అలా ప్రాజెక్టును ప్రకటిస్తే చాలు వేడిపకోడిల్లా అమ్ముడవుతాయి. మార్కెట్ కండీషన్స్‌తో సంబంధం లేకుండా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించగలిగే అతికొద్ది సంస్థల్లో ఏవీ కన్స్ట్రక్షన్స్ ప్రముఖంగా నిలుస్తుంది. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు గల ఏవీ కన్స్ట్రక్షన్స్ తాజాగా బోగారం కీసరలో ఏవీ కీసర మిడోస్ అనే బ్యూటీఫుల్ వెంచర్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి ఫేజులో సుమారు 279 ప్లాట్లకు స్థానం కల్పించింది. గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో నివసించాలని కోరుకునేవారికి చక్కగా నప్పుతుంది ఏవీ కీసర మిడోస్. ఒకవైపు ఇన్ఫోసిస్, మరోవైపు ప్రెస్టీజియస్ ఇంజినీరింగ్ కాలేజెస్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు, చర్లపల్లి రైల్వేస్టేషన్ వంటి డెవలప్మెంట్స్‌కి అతిచేరువలో రూపుదిద్దుకుంటున్న ఏవీ కీసర్ మిడోస్ నేడే ప్రారంభమైంది. మరి, ఈ వెంచర్లో ప్లాటు కొంటే.. ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ ఉంటుందని చెప్పొచ్చు.
ఇందులో ప్లాట్లు కొనేవారి కోసం బ్యూటీఫుల్ పార్కును డెవలప్ చేస్తోంది. చిల్డ్రన్ ప్లేఏరియాకు పెద్దపీట వేసింది. లోటస్ పాండ్‌ను కూడా అభివృద్ధి చేసింది. మొత్తం సైటును ఛైన్ లింక్డ్ ఫెన్సింగ్ వేసింది. ఇందులో ప్లాట్లు కొన్నవారు మెయింటనెన్స్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. దాదాపు ఐదేండ్ల పాటు డెవలపరే రోడ్లు, ఎలక్ట్రికల్ లైన్లు, మొక్కల సంరక్షణ వంటివి దాదాపు ఐదేండ్ల పాటు చేపడతారు. ఇందులో పండ్ల మొక్కలకూ స్థానం కల్పిస్తారు. సహజసిద్ధమైన రీతిలో కూరగాయలను పండించుకునే సౌకర్యాన్ని కల్పించడానికి సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. మంచినీటి సరఫరా, సివరేజీ పైప్లైన్లు, ఎలక్ట్రికల్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్, స్ట్రీట్ లైట్లు వంటివి ప్రణాళికాబద్ధంగా ఏవీ కీసర మిడోస్‌లో డెవలప్ చేస్తుంది.
* బోగారం కీసరలో డెవలప్ చేస్తున్న వెంచర్ నుంచి కీసర టెంపుల్ దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా అంతే దూరంలో ఉంటుంది. కేఎల్ఆర్ ఇండస్ట్రీయల్ పార్కు, డీఆర్ డీఎల్ టౌన్షిప్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వంటివి మూడు కిలోమీటర్లు, కీసర కలెక్టరేట్ నాలుగు కిలోమీటర్లు.. రిసార్ట్స్, ఎంఎంటీఎస్ ఐదు కిలోమీటర్లు, జెన్‌ప్యాక్ మరియు ఇన్ఫోసిస్ ఆరు కిలోమీటర్లు, చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏడు కిలోమీటర్లు, బిట్స్ పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో, మోడ్రన్ ఫెసిలిటీస్‌ని ఆస్వాదిస్తూ.. అన్ని డెవలప్మెంట్స్‌కి చేరువలో ఉండాలని ఆశించేవారికి అతికినట్లు సరిపోతుంది.. ఏవీ కీసర మిడోస్. మరెందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన ప్లాటును ఈ వెంచర్లో సొంతం చేసుకోండి. అభివృద్ధి ఫలాలను అందుకోండి.