రాఖీభాయ్ వచ్చేస్తున్నాడు

37
KGF Chapter-2 Start
KGF Chapter-2 Start

KGF Chapter-2 Start

కన్నడ స్టార్‌ యష్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన కేజీయఫ్‌ సూపర్ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’. మొదలైంది. కరోనా ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. హీరో యశ్ రేపు సెట్ లో అడుగు పెట్టనున్నాడు. హైదరాబాద్‌, బెంగళూరు, మంగళూరు ప్రాంతాల్లో షూటింగ్‌ చే్స్తారు. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది. సంజయ్‌ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here