క‌ళాకారుల ప‌ట్ల స‌జ్జ‌నార్ కు అభిమానం

58

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని ప్రమోట్ చేస్తూ కిన్నెర మొగులయ్య గారు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లక్షల్లో చాలామంది వీక్షించారు. మరియు లైక్ లు రావడం జరిగింది. ఈ సందర్భంగా బుధ‌వారం ఆర్టీసి ఎండీ సజ్జనార్.. మొగులయ్యను ఘనంగా సన్మానించారు. ఆయ‌న‌కు రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా సజ్జనార్ సార్ కు కళాకారుల‌ పట్ల గల ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here